పూర్వం అలకాపురి అనే చిన్న రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించేవాడు. అతను రాజుల్ని చాలా చక్కగా చూసుకునేవాడు. తనకు పరిష్కారం సాధ్యం కాని సమస్యల్ని రాజగురువుకి విన్నవించుకునేవాడు.